పడమటి సంధ్యా రాగం
పడమటి సంధ్యా రాగం సినిమా సిల్లీగా వుంది.
కానీ, కొన్ని సార్లు కొంచెం అర్ధం కాదు. ఎందుకంటే, ఆ యాక్టర్స్ తెలుగు గబగబ మాట్లాడుతారు.
ఇంగ్లీష్ తప్పులు తప్పులు మాట్లాడతారు.
నాకు తెగడడం ఇష్టం లేదు కాని, యాక్టర్లు చాలా చెత్తగా వున్నారు.
చాలా ఫన్నిగా వున్నారు కూడా.
ఆ ‘లైఫ్ ఇన్….’ పాట చాలా బాగుంది.
గణపతిలా తినడం నాకు చాలా ఇష్టం.
నాకు ఎప్పుడూ భలే ఆకలేస్తుంది.
-ప్రశాంత్.
మార్చి 5, 2008